Home » dmk
డీఎంకే శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం దీనిని రిలీజ్ చేశారు.
DMK ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే డీఎంకే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు 173 మందితో జాబితా విడుదల చేశారు. పార్టీలో పేరుపొందిన దురై మురుగన్, కె.ఎన్.నెహ్రూ, కె.పోన్ముడి, ఎమ్ఆర్కే ప�
తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పొత్తులు.. ఎత్తులు విషయంలో కీలక నిర్ణాయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 174 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయించే సూర్యుడు చిహ్నం కింద త�
తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోండగా.. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా.. ప్రతిపక్ష డీఎంకే హామీలతో ఎన్నికల మరో అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్ర�
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్�
Sasikala : వందేళ్ల వరకు తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉండాలనేది జయలలిత ఆకాంక్ష అని శశికళ గుర్తు చేశారు. అందుకోసం ప్రతి ఒక్క అన్నాడీఎంకే కార్యకర్త కృషి చేయాలని… విభేదాలు పక్కన పెట్టాలని సూచించారు. అమ్మ అభిమానులు అంతా చేతులు కలిపి పార్టీ విజయ�
Kanimozhi : మీకు వంట వచ్చా ? అంటూ..డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ జాతీయ ఛానెల్ కు సంబంధించిన విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆమె జవాబు ఇచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా చానెల్ కు చెందిన ఓ రిపోర్టర్ కనిమొళిని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయ
Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్, కోయంబత్తూర్, ఈరోడ్, కరూర్‌లలో రాహుల్ గా�
M K Stalin will never become CM మరికొన్ని నెలల్లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమం
Will Not Work With DMK – MK Alagiri : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రానుందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 03వ తేదీన అనుచరులతో సమావేశం అనంతరం కొత్త పార్టీపై న�