Home » dmk
కొడవలితో ఓ డీఎంకే కౌన్సిలర్ భర్త కొందరు యువకుల వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని దక్షిణ తత్తమంగళం, మనచనెల్లుర్ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేస�
పెట్రో ధరల తగ్గింపు విషయంలో ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని తమిళనాడులోని డీఎమ్‌కే ప్రభుత్వాన్ని హెచ్చరించింది బీజేపీ. ఇందుకు 72 గంటల గడువిచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎమ్.కె.స్టాలిన్ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతోంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రకటించారు స్టాలిన్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని అభినందించారు. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు.
తమిళనాడులో అధికారం చేపట్టినాటినుంచి సీఎం స్టాలిన్ తనదైన స్టైల్లో దూసుకు వెళుతున్నారు.
తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.. తాజాగా డీఎంకేకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార సమయంలో వీరి ఆస్తుల వివరాలను ప్రమాణపత్రంలో పొందుపరిచారు. వీరిలో సంపన్న మంత్రిగ
తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు.
DMK Sucess Secret Brick : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తమిళనాడులో డీఎంకే జెండా ఎగిరింది. మళ్లీ అధికారం దక్కింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ సీఎం కాబోతున్నారు. దీంతో డీఎంకే శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరి.. డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించింది ఏంటో తెలుసా.. ‘ఇ�
నాయకుల మీద, పార్టీలపైన అభిమానం ఉండటంలో తప్పు లేదు. ఎనలేని ప్రేమ చూపించడం నేరం కాదు. అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటూ ఉంటారు. కొందరు రక్త దానం చేసి అభిమానం చాటుకుంటారు. మరికొందరు అన్నదానం చేస్తారు. ఇంకొందరు పాలాభ�
TAMILNADU తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమైంది. మొత్తం 234 స్థానాల్లో..డీఎంకే కూటమి 146స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,ఏఐఏడీఎంకే కూటమి 87స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక,చెన్నైలోని మొత్తం 16 స్థానాల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది.