Home » Dogs
కుక్కలు తరమడంతో భయపడిపోయిన ఆవు.. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బిల్డింగ్ లోకి దూరింది.
మొరిగే కుక్క కరవదు అంటారు పెద్దలు. మరి ఎలాంటి కుక్కలు కరుస్తాయి..? అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి..? మనకు కనిపించిన ప్రతీ కుక్కా కరవదు. కానీ ఎలాంటి కుక్కలు కరుస్తాయో తెలుసా..?
ఇంట్లోనే విడిచిన ఆయన చెప్పులు కనిపించకుండాపోయాయని అధికారులకు ఫిర్యాదు చేశారు మాజీ మేయర్. దీంతో మున్సిపల్ అధికారులు రగంలోకి దిగారు. ఏకంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేశారు.
Hyderabad: హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందిన ఘటన జరిగి ఒక్కరోజైనా కాలేదు.. రాజేంద్రనగర్ పరిధిలో మళ్లీ ఇటువంటి ఘటనే చోొటుచేసుకుంది. హైదర్ గూడలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిని నోట కరచుకుని తీసు�
హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుటుంబానికి ఆర్థిక సాయం అందనుంది. ఆ కుటుంబానికి రూ.లక్ష అందిస్తామని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రకటించారు. బాలుడి కుటుంబాన్ని బాజిరెడ్డి కుమారుడ�
మధ్యప్రదేశ్ లో మాత్రం కుక్కలను పెంచుకుంటే కూడా పన్ను విధించనున్నారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే పన్ను విధించనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
ఈ యేడాదిలో సుమారు తొమ్మిది మహిళలు వీధి కుక్కల దాడిలో మరణించినట్లు బిహార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చాలా గ్రామాలు వీధి కుక్కల భయంతో బిక్కు బిక్కు మంటున్నాయి. గత నెలలోనే నలుగురు మరణించారు. ఇది ఎంత వరకు వెళ్లి�
పాకిస్తాన్ నుంచి వరుసగా దూసుకొస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ గద్దలను వినియోగించనుంది. దీనికోసం ఇప్పటికే వాటికి శిక్షణ ఇస్తోంది.
కుక్కలు, గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. దీనికి కారణం ఉంది. ఈ జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఒక పదార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఉపయోగపడుతుంది.
పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని యజమానులే రోడ్లపై వదిలేసి వెళ్తున్నారు. రాత్రిపూట, ఎవరూ లేని సమయంలో వాటిని వదిలించుకుంటున్నారు. దీనికి కారణం ఉంది.