నేను నోరు మూసుకుని ఉంటే.. ఆ భగవంతుడు నన్ను క్షమించడు- రేణు దేశాయ్
ఇవాళ నేను నోరు మూసుకుని ఉంటే ఆ భగవంతుడు నన్ను క్షమించడు. నేను కచ్చితంగా మాట్లాడాలి. ఈ ప్రెస్ మీట్ తర్వాత నాకు మరిన్ని తిట్లు వస్తాయి, మరిన్ని బూతులు పెడతారు, వంద తిట్లు తిడతారు, బూతులు బూతులు తిడతారు.. కానీ నేను కేర్ చెయ్యను. మీరు డాగ్ లవర్ కావాల్సిన అవసరం లేదు. కానీ, ఏదో తప్పు జరుగుతోంది, దాని గురించి మనం నోరు విప్పలేదు అంటే, ఆ భగవంతడు మనల్ని క్షమించడు.. అదొక్కటి గుర్తు పెట్టుకోండి అని రేణు దేశాయ్ అన్నారు.
