సెన్స్ లేకుండా మాట్లాడొద్దు.. రిపోర్టర్‌పై రేణు దేశాయ్ ఉగ్రరూపం..
మీకు చెవులు ఉన్నాయా, నేను చెప్పేది విన్నారా అంటూ రిపోర్టర్ పై సీరియస్ అయ్యారు రేణుదేశాయ్. సెన్స్ లేకుండా ఏదో ఒకటి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మీరు ఎంత మందిని కాపాడారు, ఎంత మంది పిల్లలను, ఎంత మంది మనుషులను కాపాడారో చెప్పండి. ఎంత మందికి తిండి పెట్టారో, ఎంత మంది అనాథలకు తిండి పెట్టారో, చదువు చెప్పించారో చెప్పండి అంటూ.. ఆ రిపోర్టర్ పై ఉగ్ర రూపం చూపించారు రేణుదేశాయ్.
