Home » Double Ismart
ప్రస్తుతం డబల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో ఇంకా చెప్పలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
బేబీ మూవీలో తన యాక్టింగ్ తో స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలను ఆకట్టుకున్న వైష్ణవి.. తాజాగా ఒక స్టార్ హీరో పక్కన, ఒక సూపర్ హిట్ సీక్వెల్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.
రామ్ మళ్ళీ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ లా మారిపోయాడు. ఇన్ని రోజులు బోయపాటి వద్ద స్కంద సినిమా షూట్ చేసొచ్చిన రామ్ ఇప్పుడు డబల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ తన హెయిర్ స్టైల్ ని చేంజ్ చేశాడు.
పూరి లైగర్ తో భారీ దెబ్బ తినడంతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని అనౌన్స్ చేశాడు ఇటీవల. డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024 లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు పూరి. తాజాగా నేడు ఈ డబల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ ఇచ్చారు.