Home » DPL 2025
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్ పాట్ కొట్టాడు.
అతడితో పాటు పృత్యంశ్ ఆర్య, దిగ్వేశ్ వంటి వారి పేర్లు కూడా వేలంలో ఉన్నాయి.
మొత్తం ఎనిమిది జట్లు ఈ సారి బరిలో ఉంటాయి.