Home » drops
24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం నాటి నుంచి ఈ ఎన్నిక జరగలేదు. 2017లో రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడు చేసినప్పటికీ.. ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ�
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెండు మెడిసిన్స్ ను తొలగిచింది ఐసీఎంఆర్. కోవిడ్ చికిత్సకు వాడే మెడిసిన్స్ లిస్టు నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది.
లాక్ డౌన్ తో తెలంగాణలో మరోసారి కాలుష్యం గణనీయంగా తగ్గింది. పలు నగరాలు గ్రీన్ జోన్ లోకి వచ్చాయి. గతేడాది లాక్ డౌన్ ఎత్తేశాక పెరిగిన కాలుష్యం మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గడంతో ప్రజలు స్వచ్చమైన గాలి పీల్చుకోగలుగుతున్నారు.
Three-degree temperature in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 23 రోజూ కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా.. ఢిల్లీ యూపీ ఘజిపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో
భారత్-చైనాల మధ్య గొడవలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్.. భారత్‌కు అతిపెద్ద షాక్ ఇచ్చింది. ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్… చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిం�
రిపబ్లిక్ డే…జనవరి 26. ఈ పరేడ్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బీటింగ్ ది రిట్రీట్ జరుగుతుంది. ఈ సందర్భంగా ట్యూన్ల జాబితా నుంచి రక్షణ మంత్రిత్వ శాఖ ఓ శ్లోకాన్ని తొలగించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైందిగా భావ�
ప్రపంచంలో అగ్రదేశంగా ఎదగాలని చూస్తున్న డ్రాగన్ కంట్రీ చైనాకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. చైనా జీడీపీ పడిపోయింది. 27 ఏళ్ల కనిష్టానికి దిగజారింది. అమెరికాతో ట్రేడ్ వార్
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్ విరమించుకుంది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణ�
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రతికూల సంకేతాలు రావడంతో సెన్సెక్స్ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 38 వేల దిగువకు చేరింది. అదే బాటలో నిఫ్టీ కూడా పయనిస్తోంది. 11 వేల 300 స్థాయిని కోల్�