Home » Droupadi Murmu
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ‘‘ద్రౌపది ముర్ము జీ వంటి రాష్ట్రపతి ఏ దేశంలోనూ ఉండరు. చెంచాగిరీకి కూడా హద్దులు ఉంటాయి. 70 శాతం మంది ప్రజలు గుజరాత్ ఉప్పునే తిం�
Gandhi Jayanti: జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్�
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�
బ్రిటన్‌లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్‌కు ఆహ్వానం పంపింది.
భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతునున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ఉదయం 11:45కి జగదీప్ ధన్‌ఖడ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధిర్తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ �
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రపతిని పలు అంశాలపై వినతిపత్రం అందజేస్తారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర స
ఇటీవల ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 21 గన్ సెల్యూట్ అనంతరం పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ వేదికగా ఉదయం 10గంటల 15నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇం
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పదవీ కాలం ఆదివారంతో ముగియనుంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు, దూరదర్శన్‌లో ప్రసంగం ప్రసారమవుతుంది.