Home » Dussehra Celebrations
చంద్రుడిపై విజయం సాధించి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఈసారి విజయదశమిని జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. విజయదశమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కూడా ఉంది
శరన్నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యం శరీరానికి చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది. మంచి ఫిట్ నెస్ ను కలిగిస్తుంది. మనస్సుకు చక్కటి ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగాను..తనను ఎన్నికలలో పాల్గొనకుడా చేసేందుకు కుట్రను జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. నేను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నాభార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ వ్యాఖ్యానించారు.
దసరా ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఉదయం అమ్మవారు మహిషాసురమర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి ...
వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.
అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు నిర్వహించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చిన ఎటువంటి ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం రెండవ శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవతగా పూజలందుకుంటోంది. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం�