Home » earthquake
విశాఖలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అక్కయ్యపాలెం, అల్లిపురం. అసిల్మెట్ట, సీతమ్మధార, రైల్వేస్ స్టేషన్, మధురానగర్‌లో ఉదయం 7.15 సమయంలో కంపించింది భూమి
ఇండోనేషియాలో భూకంపం సంభవించింది.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది.
మణిపూర్‌లోని చందేల్‌లో గురువారం భూకంపం సంభవించింది. తెల్లవారు జామున 5 నుంచి 6 గంటల మధ్య భూమి పలు మార్లు కంపించింది.
భూ ప్రకంపనలతో మంచిర్యాల షెకయింది. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు.
జపాన్ రాజధాని టోక్యోలో గురువారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
పాకిస్తాన్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్లో భూకంపం సంభవించింది.
జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది.