Home » Eastern Ladakh
తూర్పు లడఖ్ లోని గోగ్రా ప్రాంతం నుంచి దళాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకరించినట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Testing 12 Missiles Within Two Months : గత రెండు నెలల కాలంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) పదుల సంఖ్యలో క్షిపణులను పరీక్షించి యావత్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకూ డీఆర్డీఓ మొత్తం 12 క్షిపణులను పరీక్షించింది. మొట్టమొదటి యాంటీ రేడియేషన్ మి
తూర్పు లడఖ్‌లో భారత క్యాంపులను ఆక్రమించాలని చూస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని ఇండియా.. చైనాకు స్పష్టంచేసింది. ఎల్ఏసీ పక్కగా ఇకపై కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్ష�
భారత్ – చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే..యుద్ధ వాతావరణం నెలకొంది. పాంగాంగ్ కు భారీగా బలగాలను తరలిస్తోంది చైనా. ఫింగర్ 3 వద్ద కొత్త స్థావరాలను ఏర్పాటు చేసుకుందని భారత ఆర్మీ గుర్తించింది. ఆయుధా�
తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
తూర్పు లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్‌లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల