Home » Eastern Ladakh
తూర్పు లఢఖ్ లోని సరిహద్దుల్లో భారీగా సైనిక బలగాలను మోహరించిన చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ప్రాంతం,పాట్రోలింగ్ పాయింట్ 15మరియు హాట్ స్ప్రింగ్ ఏరియా నుంచి సైనిక బలగాలను,యుద్ధంలో పాల్గొనే వాహనాలను చైనా ఉపసంహరించుకుంది. సోమవారం నుంచే చైనా స�