Home » EC
అందరినీ సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుంది. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు.
ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు బాటిల్స్ లో పెట్రోల్ విక్రయించింది. దీంతో ఈ పెట్రోల్ బంకును అధికారులు సీజ్ చేశారు.
ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు ఉన్నాయి.
కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలి. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలి.
పోలింగ్ సందర్భంగా ఏపీలోని పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది.
ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రధానంగా 5 రకాల అంశాలపై నిఘా పెట్టింది ఈసీ. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి స్టేట్ వైడ్ గా నిఘా పెట్టారు.
తెలంగాణలో రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది.