Home » ED
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
విదేశాలకు డబ్బు లావాదేవీలపై విచారణ జరపనుంది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు.
అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు కూడా తరలించారు.
చంద్రబాబు అరెస్ట్ వల్లే ఘోరఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఫ్యాన్ పార్టీ లీడర్లే ఒప్పుకుంటారు.
మిగిలిన 16 మంది నిందితుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజహరుద్దీన్ పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గోపీనాథ్ పై ఓటమిపాలయ్యాడు.
హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో 16చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.