Home » ED
అల్లు అరవింద్‌ను ఈడీ అడిగిన ప్రశ్నలు ఇవే..!
ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. ఫిబ్రవరిలో తాను అమెరికా నుంచి కాడబోమ్స్ ఒకామి అనే కుక్కను 50 కోట్లకు కొన్నానని, అది అరుదైన తోడేలు కుక్కని చెప్పాడు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాకిచ్చింది.
నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే AJL యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉంది.
చట్టాలను శంకర్ ఉల్లంఘించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. నష్ట పరిహారంగా కోటి రూపాయలు ఇప్పించాలన్నారు.
చండీగఢ్‌లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.
నీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైమ్ నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా.
వారు ఇచ్చిన కొన్ని సమాధానాలపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.
దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.