Home » EKNATH SHINDE
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
ఏక్ నాథ్ షిండే వెంట శివసేన సహా పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మహా వికాస్ అఘాడీ నుంచి బయటకు రావాలని షిండే డిమాండ్ చేస్తున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్
మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల దిశ యాక్ట్-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రశంసలు కురి�