Home » Election Commissioner
తనకు ప్రాణహానీ ఉందని, తన కుటుంబానికి భద్రత కల్పించడి అంటూ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారంటే తేలికగా తీసిపారెయ్యలేం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమారే ఆ లేఖను రాశారా అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఈ లెటర్ చూస్తే మాత్రం సాక్షాత్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్‌కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ గా (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 14, 2019) న్యాయ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.