Election

    రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్

    February 25, 2021 / 04:26 PM IST

    Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�

    స్టైల్, రూట్ మార్చిన రాహుల్

    February 25, 2021 / 04:08 PM IST

    Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రూట్‌ మార్చారు. ఎప్పుడూ సింపుల్‌గా.. వైట్ కలర్ పైజామా దుస్తుల్లో కనిపించే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా స్టైల్ మార్చేశారు. సొంత పార్టీ నేతలే గుర్తు పట్టలేనంతగా మేకోవర్‌ అవుతున్నారు. లాల్చీల ప్లేస్‌�

    ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశ పోలింగ్

    February 17, 2021 / 06:39 AM IST

    Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలి

    ఏపీ అంతటా ఒక లెక్క.. అక్కడ మాత్రం ఇంకో లెక్క!

    February 16, 2021 / 09:28 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఒక లెక్క.. యువరాజు బేబీనాయన కోటలో ఇంకో లెక్క.. ఏ నేతను లాగితే ఏ ఊరు సొంతం అవుతుందో బేబీనాయనకు బాగా తెలుసు.. పంచాయతీ పోరులో బొబ్బిలి కోట నుంచి పొలికేక పెట్టి ఘన విజయాలతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడిక�

    ఏపీలో మరో ఎన్నికల సమరం.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

    February 15, 2021 / 11:14 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నకలకు ఏపీ ఎస్‌ఈసీ సిద్ధమైంది. మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 10వ తేదీన పురపాలిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కడి న

    పంచాయతీ ఎన్నికలు, పురోహితులకు ఫుల్ డిమాండ్

    February 4, 2021 / 11:04 AM IST

    demand priests : ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫీవర్ నెలకొంది. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇదిలా ఉంటే..పురోహితులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతోంది. ఎన్నికలకు, పురోహితులకు ఏం సంబంధం అని అనుకుం�

    ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం!

    February 1, 2021 / 01:08 PM IST

    FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�

    అమావాస్య ముహూర్తం : కార్పొరేటర్ల తర్జనభర్జన

    January 24, 2021 / 08:07 AM IST

    ghmc corporators : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి సెంటిమెంట్ అడ్డుకాబోతుందా? మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? లేక కొత్త తేదీన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారా?.. గత డిసెంబర్ 1న హైదరాబాద్ �

    SCBA Elections : దుష్యంత్​ బాటలోనే మరో ముగ్గురు రాజీనామా

    January 16, 2021 / 06:08 PM IST

    Supreme Court bar association election సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్​ దవే తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే.. తాజాగా సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్​సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు సభ్యులూ రాజీనామా చేశారు. సీని

    హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు

    January 11, 2021 / 05:02 PM IST

    Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చేపడితే..వ్యాక్సినే�