Home » Election2019
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.
తెలంగాణలో 16 ఎంపీలను గెలిపించాల్సిన ఎమ్మెల్యేలపైనే ఉందని ముఖ్యమంత్రి కేసిఆర్ వారికి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేసిఆర్.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేదని, అయినా కూడా అలసత్వం వ�
ఎన్నికల కోడ్ వచ్చేసింది.. ప్రభుత్వాలు, పార్టీలు ఇష్టానుసారం చేయటం కుదరదు. ఏ పని చేయాలన్నా కండీషన్స్ అప్లై. ప్రజలను ప్రలోభాలకు గురి చేయకూడదు. డబ్బులు పంచకూడదు. ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. ఏ పని చేయాలన్నా ఎన్నికల కమిషన్ పర్మీషన్ తీసుకోవల్సి�