Home » elections 2019
మదురై: లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారం నుంచి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేసే పనిలో ఉన్నాయి. నామినేషన్ వేసిన అభ్యర్ధులు ప్రచారం లో దూసుకు పోతున్నారు. భారతీ కన్నమ్మ అనే హిజ్రా తమిళనాడులోని మదురై
అనంతపురం : హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు విఆర్ ఎస్ కష్టాలు వెన్నాడుతున్నాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరిన కదిరి అర్బన్ సీఐ గోరంట్లమాధవ్ ప్�
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 20, బుధవారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో పదమూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ శ్రేణులను సన్నద్దం చేశారు. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు డిసైడ
విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి, నందమూరి బాలకృష్ణ అల్లుడు ఎం శ్రీభరత్ మంగళవారం(మార్చి-18,2019) విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం రాత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరత్ కు విశాఖ ఎ
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను ప్రకటి�
కొవ్వూరు: పశ్చమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తానేటి వెంకట రామారావు (టీవీరామారావు) పార్టీకి రాజీనామా చేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో ఆయన కొవ్వూరు నియోజక వర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపోందారు. 2014,
అమరావతి : ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో హీట్ పెంచుతుంటే, ఏప్రిల్ రాకుండానే భానుడి సెగలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ ఏపీ లో ఎండల సంగతి అసలు చెప్పక్కర్లేదు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ఆంధ�
అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చివరి విడతగా మిగిలిన 36 అసెంబ్లీ స్ధానాలకు, మొత్తం 25 పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు. గడచిన రెండు రోజులుగా ప
హైదరాబాద్ : ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. జాతకాలు, సెంటి మెంట్లు ఫాలో అయ్యే రాజకీయ నాయకులు ఎన్నికల్లో నామినేషన్ వేయటం మొదలు ప్రచారం కూడా వారి, వారి, సిధ్ధాంతులు చెప్పిన ప్రకారం ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఎన్నికలు ఎంద