Home » elections 2019
సార్వత్రిక ఎన్నికల్లో 4వ దశ పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు 3దశల్లో పోలింగ్ పూర్తయింది. సోమవారం 29 ఏప్రిల్ 2019న 4వ దశలో 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ స్ధానాలకు పోలింగ్ జరుగుతుంది. మహారాష్ట్రలో 17 స్థానాలు, రాజ
దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి 3 విడతల్లో పోలింగ్ పూర్తవగా నాలుగవ విడత ఏప్రిల్ 29వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన వ్యవహారంగా ఎన్నికలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో
జార్ఖండ్: బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్ లోని పలమావ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల
అమరావతి: ఆ పెద్దాయన కొన్ని విషయాలు కుండ బధ్దలు కొట్టినట్టు మాట్లాడతారు. హోదాలో పెద్దైనా చిన్నైనా తన మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలాగ మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనెవరో కాదు సీనియర్ టీడీపీ నాయకుడు జేసీ దివాకర రెడ్డి. నియో
కర్ణాటక: మూడో దశలో పోలింగ్ జరుగుతున్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ జిల్లాలతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొన్ని బూత్ లలో పోలింగ్ కొద్ది సేపు నిలిచి పోయింది. వర్ష
భువనేశ్వర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకుని వాళ్లతో ఓట్లు వేయించుకోటానికి నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించేటప్పుడు ఇస్త్రీ చేసే వాళ్లు కొందరైతే, హోటల్ లో దోశె
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కారు టైరులో తరలిస్తున్న 2 కోట్ల 30లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల త
రాజకీయ పార్టీల గెలుపు కోసం వారంతా కష్టపడ్డారు. ఆయా పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధి పార్టీలకు దీటుగా ఎత్తుకుపై ఎత్తులు వేయడంలో “కీ” రోల్ పోషించారు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు ఇలా ముగ�
సార్వత్రిక ఎన్నికల్లో యువరక్తం ఉరకలెత్తింది. తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఏళ్ల తరబడిగా పార్టీని భుజస్కందాలపై మోసిన సీనియర్లు… ఇప్పుడు తమ బిడ్డల్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అధినేతతో కొట్లాడి మర