Home » Elections In India Results
ఆప్‌కు బిగ్ షాక్ కేజ్రీవాల్ ఓటమి
తమ పార్టీ భారీ విజయం అందుకునే దిశగా వెళుతోందని బండి సంజయ్ తెలిపారు.
బీజేపీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో, ఆప్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు.
న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ ఓడిపోయారు.