Home » elephant
Elephant dies : కొందరు ఆకతాయిలు చేసిన పని ఓ ఏనుగు ప్రాణం తీసింది. ఏనుగును బెదిరించేందుకు మండుతున్న టైరును ఏనుగు వైపు విసిరారు. మండుతున్న టైరు ఆ ఏనుగు చెవులకు చిక్కుకోవడంతో… మంటల్లో తీవ్రంగా గాయపడింది… చికిత్స పొందుతూ ఆ ఏనుగు చివరకు మరణించింది. తమ�
Goodbye To Elephant : సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణం పోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ �
Elephant dies after Acid Attack : తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడిలో దారుణం చోటుచేసుకుంది. ఏనుగుపై పెట్రోల్, యాసిడ్‌తో దుండగులు దాడి చేశారు. పొలాల్లో తీవ్రగాయాలతో పడి ఉన్న ఏనుగును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. యాసి�
elephant died in container accident in chittoor district : చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో జాతీయ రహాదారిపై కంటైనర్ ఢీకొని ఏనుగు మృతి చెందింది. కృష్ణగిరి – సూలగిరి జాతీయ రహదారిలో రోడ్డు దాటుతున్న ఏనుగును భారీ కంటైనర్ ఢీ కొట్టింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడి కింద పడిపోయింద�
elephant Farmer killed : విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గజరాజుల దాడిలో రైతు లక్ష్మీనాయుడు మృతి చెందాడు. తెల్లవారుజామున లక్ష్మీనాయుడు పొలానికి వెళ్లగా అక్కడ అతనిపై ఏనుగులు దాడి చేశాయి. పొలంలోనే రైతును చంపేశాయి. కొద్ది రోజులుగా ఏనుగుల సంచా�
యోగా గురు Baba Ramdev ఏనుగుపై యోగా చేస్తుండగా జారి కిందపడిపోయారు. ఈ ఘటనను అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోమవారం బాబా రామ్‌దేవ్ అతని శిష్యులకు యోగా ప్రాక్టీస్ గురించి బోధిస్తున్నారు. మధురలోని గురు శరణన్ ఆశ్రమ్ రామానరాత�
ఈ ఏనుగులు గంజాయి తింటున్నాయా? ఏంటి? ఏనుగుల కోసం ప్రత్యేకించి గంజాయిని తరలిస్తున్నారంట.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు.. ఏనుగుల్లో ఒత్తిడిని తగ్గించడానికి ఈ గంజాయిని ఔషధంగా ఇవ్వనున్నారంట.. పోలాండ్, వార్నా జూలో ఏనుగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్�
రోడ్డు మీద ఉన్న డివైడర్ ను దాటడానికి ప్రయత్నిస్తున్న పిల్ల ఏనుగుకు, తల్లి ఏనుగు తన తొండంతో డివైడర్ ను దాటేలా చేస్తుంది. ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించినది ఏమీ లేదు. తల్లి తన పిల్లల కోసం ఏమైనా చేయటానికైనా సిద్ధంగా ఉంటుంది. తల్లి ప్రేమ మనుషులల్ల
అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని