Home » elephant
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రతివాళ్లు సెల్ఫీ తీసుకునే మోజు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
వైశాలి జిల్లా రాఘవాపూర్ లో గంగానది ప్రవహిస్తోంది. ఒక ఏనుగుతో మావటివాడు గంగానదిని దాటేందుకు ప్రయత్నించాడు. కొంత దూరం వెళ్లే సరికి గంగానదికి ప్రవాహం పెరిగింది.
ఓ గున్న ఏనుగును పెద్ద ఏనుగులు అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్లాయి. ఎంతగా అంటే ఆ గున్న ఏనుగుకు ''జడ్+++'' సెక్యూరిటీ అందిస్తున్నంతగా.
ఒడిశా రాష్ట్రంలో జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు వింతగా ప్రవర్తించింది. ఒక వృధ్దురాలిపై దాడి చేసి చంపింది. ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అక్కడకూ వచ్చి చితిపై ఉన్న మృతదేహాన్ని లాగి కింద పడేసి మరోసారి తొక్కి అక్కడి నుంచి వెళ్�
ఆఫ్రికన్ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు అంతరించుకు పోతుంది. బోట్స్వానా దేశంలో ఏనుగు జాతి ఎక్కువ. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. దేశంలో దాదాపు 1,30,000 ఏనుగులు ఉన్నాయి.
తిరువిల్వమాల విల్వాద్రినాథ ఆలయంలో...కచ్చా సీవీలీ వేడుక జరుగుతోంది. ఈ సమయంలో...అదత్తు పరము అకా పనాచెర్రీ పరమేశ్వరమ్ అనే పేరు గల ఏనుగును అందంగా అలంకరించారు.
సుమారు 500 కేజీల బరువైన అడవి దున్నను ఓ ఏనుగు తన పళ్లతో అమాంతం పైకి లేపి కిందపడేసింది. ఈ ఘటన కెన్యా అభయారణ్యంలో చోటుచేసుకుంది.
ఓ ఏనుగు మొక్కజొన్న కండెల్ని తినే విధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కండెల్ని తొక్క తీసి తింటున్న ఏనుగు వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఏనుగుల ఐకమత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతలా అంటే ప్రమాదం ముంచుకొస్తున్నా కలిసి పోరాడతాయి. కలిసే బతుకుతాయి. అలాంటిది తమ తోటి ఏనుగుకు అంధత్వం వచ్చిందని వదిలేస్తాయా..