Home » elephant
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.
జంతువులు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తాయి. చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తూ ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బేబీ ఎలిఫెంట్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏం చేసింది?
చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పొలంలో బోరు మీటర్ ను తొండంతో లాగడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.
ఏనుగు తొండంపై కర్రతో కొడుతూ ఆ గజరాజును రెచ్చగొట్టాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి స�
ఏనుగుకు కోపమొస్తే దానిని అదుపు చేయడం సాధ్యమయ్యే పనికాదు. వీరంగం సృష్టిస్తోంది.. అడ్డొచ్చిన వారిని తొండంతో పక్కకు నెట్టేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. అందుకే ఎనుగు ఎంత ప్రశాంతంగా ఉన్న దాని దగ్గరకు వెళ్లాంటే ఒంట్లో జంకు మొదలవుతుంది. ఇలాంటి ఘట�
Elephant Create Terror: వాహనదారులను బెంబేలెత్తించిన గజరాజు.. ఆందోళనలో గ్రామస్తులు
ఏనుగులంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. వాటిని చూడాలని ముచ్చటపడుతుంటారు. ఏనుగు తొండం సహా దాని ఆకారం పిల్లలను ఆకర్షించేలా చేస్తుంది. ఏనుగును చూస్తే సంతోషంతో గంతులు వేస్తుంటారు. తాజాగా, ఓ ఏనుగును చూసిన ఆనందంతో ఐదేళ్ల ఓ బాలిక డ్యాన్స్ చేసింది. దీం�
సఫారికి వెళ్లిన టూరిస్టులకు భయానక పరిస్థితి ఎదురైంది. ఒక పెద్ద ఏనుగు వారి జీప్‌ను తరిమింది. జీప్ ఎదురుగా ఉన్న ఏనుగు వెంట పడటంతో డ్రైవర్ రివర్స్‌లో వేగంగా వెనక్కు తీసుకెళ్లాడు.
ఓ అటవీ ప్రాంతంలో కారును ఏనుగు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బైటెన్జ్బియెడెన్ అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అ�
మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయ పడితే వారికి కృతజ్ఞత తెలుపుతాం. అది మానవుని లక్షణం. అయితే జంతువులు కూడా తోటి జంతువుల నుంచి, మనుషుల నుంచి సాయం పొందినప్పుడు వాటికి తోచిన విధంగా కృతజ్ఞతలు తెలుపుతాయి.