Home » Eluru district
గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు.
వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు.
ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వనన్నారు.
పిడుగు పాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మందు గుండు సామాగ్రి పేలింది.
సమాజంలో రకరకాల మోసాలకు మోసగాళ్లు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
భవిష్యత్తు కార్యాచరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు ఆళ్ల నాని.
కొత్త బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు.
ఉత్తర బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.