Home » emergency landing
విమానం గాల్లో ఎగురుతుండగా సీటు కింద అత్యంత విషపూరితమై కేబ్ కోబ్రాను చూసిన పైలట్ హడలిపోయాడు.. విమానం సురక్షితంగా ఎమర్జన్సీ ల్యాండ్ చేశారు. తరువాత ఆ కోబ్రామరోసారి షాక్ ఇచ్చింది. ఆ కోబ్రా ఏం చేసిందంటే..
అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానంకు తృటిలో ప్రమాదం తప్పింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో నుంచి ఆయిల్ లీక్ అయింది. దీనిని గమనించిన పైలట్లు వెంటనే అప్రమత్తమై స్వీడన్‌లోని స్టాక్ హోమ్ ఎయిర్ పోర్ట
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి మార్గంమధ్యలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అలర్ట్ అయింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
స్పైస్‌జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కొచ్చి ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.
అమెరికాలోని నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో హైవే పై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక సింగిల్ ఇంజన్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయ్యింది.
స్పైస్‌జెట్ సంస్థకు సంబంధించి గత 17 రోజుల్లో ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. మంగళవారం ఒక్క రోజే మూడు సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఇండికేటర్ సమస్య వల్ల కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
గుజరాత్‌లోని కాండ్ల నుంచి బయలుదేరిన స్పైస్‌జెట్ క్యూ400 అనే విమానాన్ని మంగళవారం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం విమానం 23 వేల అడుగుల ఎత్తులో ఉండగా, విండ్‌షీల్డ్ ఔటర్ పేన్ (విమా�
ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ లేదా ప్రయారిటీ ల్యాండింగ్ కాదని, నార్మల్ ల్యాండింగే అని స్పైస్‌జెట్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికుల్ని కరాచీ నుంచి త�
ఢిల్లీ నుంచి దుబాయ్‌కు బయల్దేరిన స్పైస్‌జెట్ SG-11 విమానాన్ని సాంకేతిక లోపం ఉండటంతో కరాచీ (పాకిస్థాన్)లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ లో వెల్లడించింది.