Home » Emotional video
జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.
Cancer Patient: క్యాన్సర్‌తో సతమతమవుతున్న చిన్నారిని సంతోష పెట్టడానికి డాక్టర్ బ్యాట్‌మ్యాన్ అవతారమెత్తాడు డాక్టర్. ఆ పిల్లాడు సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది గంటల్లోనే 5వేల మంది చూశారు. క్యాన్సర్ �
సాధారణంగా మనకి ఎంతో ఇష్టమైన వస్తువులను మనకి ఇష్టమైన వాళ్ళు బహుమతిగా ఇస్తే, వాటి నుంచి పొందే ఆనందాన్నికి హద్దులు ఉండవు. దానితో మనం కోరుకున్నది మన కళ్ల ముందు ప్రత్యక్షమౌవ్వటంతో సంతోషంతో ఆనంద బాష్పాలు వస్తాయి. అచ్చంగా అలాంటి పరిస్థితిని ఓ బాల�
328 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్ ను ఆమె కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. సాదరంగా ఇంటికి తీసుకువెళ్లారు. టెక్సాస్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్న వెంటనే ఆ�