Home » employment
Job Mela: కరీంనగర్‌లోని కృషి విజ్ఞాన్ ఫెర్టిలైజర్లో ఉద్యోగాలు కల్పించుటకు ప్రభుత్వ ఈ సేవ కేంద్రం కాశ్మీర్ గడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దీని మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు. మొదటి దశ కింద కేంద్రం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించింది.
ఇంటి బాధ్యతలు నిర్వహించడం ఒక పనా? అని తీసి పారేసే వారు ఉంటారు. ఓ మహిళ తన సీవీలో 13 సంవత్సరాలుగా గృహిణిగా తనకున్న అనుభవాన్ని పొందుపరిచింది. అందరి అభినందనలు అందుకుంటోంది.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 58వేల 240 పోస్టులే అని చెప్పారు YS Sharmila
గతేడాది పాకిస్థాన్ నుంచి 2.25లక్షల మంది యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. 2020 సంవత్సరంలో 2.88 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఇందులో 92వేల మంది ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో యువత, ఉన్నత విద్యావంతులు ఉపాధికోసం విదేశాల
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
ఎలక్ట్రానిక్ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పని చేస్తారని తెలిపారు.
హౌసింగ్ ఫైనాన్స్‌లో బెస్ట్‌గా కనిపిస్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు గృహ రుణాలకు సంబంధించి రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతీ ఏటా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. త్వరలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని పవన్ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.