Enforcement Directorate

    Sanjay Raut’s Wife At Enforcement Directorate’s Office: కుమార్తెతో క‌లిసి ఈడీ ఆఫీసుకు సంజ‌య్ రౌత్ భార్య

    August 6, 2022 / 12:09 PM IST

    పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఇటీవ‌లే స‌మ‌న్లు అందుకున్న‌ శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ భార్య వ‌ర్షా రౌత్ ఇవాళ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి వెళ్ళారు. వ‌ర్షా రౌత్‌తో పాటు ఆమె క

    Casino Money Laundering Case : క్యాసినో కేసు.. ఈడీ ఉచ్చులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతుందోనని టెన్షన్

    August 5, 2022 / 10:21 PM IST

    క్యాసినో, మనీ లాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చీకోటి ప్రవీణ్ ను ఇంటరాగేషన్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరింత దూకుడు కనబరుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలక నోటీసులు జారీ చేశారు ఈడీ అధిక�

    Sanjay Raut: కిటికీలు, వెలుతురు లేని గదిలో ఉంచారు

    August 5, 2022 / 05:19 PM IST

    ఈడీపై ఏమైనా ఎలాంటి ఫిర్యాదులైనా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు రౌత్ ఈ విధంగా బదులిచ్చారు. సంజయ్ రౌత్ చేసిన ఫిర్యాదును స్వీకరించిన ప్రత్యేక కోర్టు, వివరణ ఇవ్వాలంటూ ఈడీని కోరగా.. రౌత్‭ను ఏసీ గదిలో ఉంచినందువల్ల కిటికీలు లేవని సమాధానం ఇచ్చారు. అ

    Sanjay Raut: సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ పొడిగింపు

    August 4, 2022 / 02:26 PM IST

    పాత్రా చాల్ (గృహ స‌ముదాయం) కుంభ‌కోణానికి సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) క‌స్ట‌డీని పొడిగిస్తూ ముంబైలోని ప్ర‌త్యేక‌ న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 8 వ‌రకు ఈడ�

    Rahul Gandhi: యంగ్ ఇండియా ఆఫీసుకు సీల్.. భయపడమన్న రాహుల్

    August 4, 2022 / 01:56 PM IST

    వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యాన�

    Chikoti Praveen Casino : క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ బృందాన్ని విచారిస్తున్న ఈడీ

    August 1, 2022 / 03:19 PM IST

    ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    Chikoti Praveen: నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్.. కీలక వివరాలు సేకరించనున్న అధికారులు

    August 1, 2022 / 08:13 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దూకుడుగా వ్యవహరిస్తోంది. చీకోటి ప్రవీణ్ తో పాటు మరికొందరికి విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు నేడు విచారణకు హాజరు కానున్నారు.

    Sanjay Raut: సంజయ్ రౌత్ ఇంట్లో న‌గ‌దు స్వాధీనం చేసుకున్న ఈడీ!

    July 31, 2022 / 08:27 PM IST

    పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జ‌రిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూప‌ని రూ.11.50 ల‌క్ష‌లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజ‌య్ రౌత్‌న�

    Sanjay Raut : సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ!

    July 31, 2022 / 05:30 PM IST

    శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. విచారణ కోసం రౌత్​ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.

    Arpita Mukherjee: నోట్ల కట్టల మధ్య అర్పిత.. పాత ఇంట్లో నివసిస్తున్న తల్లి

    July 30, 2022 / 12:11 PM IST

    బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్‌కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.

10TV Telugu News