-
Home » ENG vs IND 2nd Test
ENG vs IND 2nd Test
ఇంగ్లాండ్‌లో ఇంతే భయ్యా.. 430 పరుగులు చేస్తే.. షాంపైన్ బాటిల్ చేతిలో పెట్టారు.. కాస్ట్ ఎంతో తెలిస్తే ప్యూజులు ఔట్..
రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ 430 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఇంగ్లాండ్ పై అద్భుత విజయం.. డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో మెరుగైన భారత స్థానం.. ఎంతంటే?
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోనే భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2025-27) కొత్త సైకిల్ మొదలైంది.
శుభ్‌మన్ గిల్ ఎంత పని చేశావయ్యా.. నీ ఒక్కడి వల్ల బీసీసీఐకి రూ.250 కోట్ల నష్టం?
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
చరిత్ర సృష్టించిన ఆకాశ్ దీప్.. 8వ టెస్టులోనే 39 ఏళ్ల రికార్డును బ్రేక్..
టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్ పై ఘోర ఓటమి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్స్.. మేం ఎక్కడ తప్పుచేశామంటే..
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
విజయం సాధించినా అసంతృప్తిగానే గిల్.. మూడో టెస్టు తుది జట్టులో మార్పులు ఉంటాయని వెల్లడి..
లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్ తుది జట్టులో మార్పులు ఉంటాయని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే వ్యాఖ్యానించాడు.
కెప్టెన్‌గా తొలి టెస్టు విజయం.. పిచ్ పై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
తొలి టెస్టులో ఓడిపోయినా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
భారత జట్టు ముందు ‘బజ్‌బాల్’ ఆటలు సాగవ్.. గతంలో 600పైగా టార్గెట్ ఉన్న సందర్భాల్లో ఇంగ్లాండ్ పరిస్థితి ఇదీ..
భారత జట్టు గతంలో 500 నుంచి 600 పరుగుల మధ్య ప్రత్యర్థి జట్టుకు లక్ష్యాన్ని ఉంచి సమయంలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
బుమ్రాను క్యూట్‌గా చూస్తూ మురిసిపోతున్న ఈ యంగ్‌లేడీ ఎవరో తెలుసా.. భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆమె పాత్ర ఏంటంటే?
డగౌట్లో మ్యాచ్‌ను తిలకిస్తూ కూర్చున్న బుమ్రా వైపు క్యూట్ స్మైల్‌తో చూస్తున్న ఆ మహిళ పేరు యాస్మిన్ బడియాని.
ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదన ఎంతంటే..?
ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్య ఛేదన ఎంత అనే దానిపై అందరి దృష్టి ఉంది.