Home » ENG vs IND 3rd Test
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్నాడు.
రెండో రోజు ఆటలో స్లిప్‌లో కేఎల్ రాహుల్ ఎంతో సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.
ఐదో వికెట్ పడగొట్టిన తరువాత బుమ్రా పెద్దగా సంబరాలు చేసుకోలేదు.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభమైనప్పటి నుంచి డ్యూక్ బంతుల గురించి చర్చ జరుగుతూనే ఉంది.
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలి రోజు ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ చివరి సెషన్లో కాస్త అసౌకర్యంతో కనిపించాడు.
గాయం కారణంగా రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టు మొత్తానికి దూరం అయితే ఏం జరుగుతుందంటే..
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు.