Home » ENG vs IND 4th test
టీమ్ఇండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రియమైన క్రికెట్.. మరో అవకాశం ఇవ్వు.. కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో కరుణ్ నాయర్ రాసుకున్న మాట ఇది.
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు గట్టి షాక్ తగిలింది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భారత్తో నాలుగో టెస్టు మ్యాచ్కు 14 మందితో కూడిన జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.