Home » ENG vs IND
లండన్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు భారత జట్టుకు కొత్త తలనొప్పి మొదలైంది.
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ ఆకాశ్ దీప్
రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ 430 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోనే భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (2025-27) కొత్త సైకిల్ మొదలైంది.
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ అరుదైన ఘనత సాధించాడు.
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టు మ్యాచ్ తుది జట్టులో మార్పులు ఉంటాయని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే వ్యాఖ్యానించాడు.