Home » ENG vs IND
నిబంధనల ప్రకారం, డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆటగాళ్లు, అధికారిక సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు ఎవరంటే రవీంద్ర జడేజానే
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది
ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టులో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించాడు
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు
ఎన్నో రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్
శుభ్‌మన్ గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 200 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా పుల్టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు
యశస్వి జైస్వాల్ ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.