Home » ENG vs IND
తొలి టెస్టులో ఓడిపోయినా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఆకాష్ దీప్‌కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.
58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.
ఈ గెలుపుతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.
డగౌట్లో మ్యాచ్‌ను తిలకిస్తూ కూర్చున్న బుమ్రా వైపు క్యూట్ స్మైల్‌తో చూస్తున్న ఆ మహిళ పేరు యాస్మిన్ బడియాని.
ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన జట్టు ఛేదించిన అత్యధిక లక్ష్య ఛేదన ఎంత అనే దానిపై అందరి దృష్టి ఉంది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగిస్తోంది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ పేసర్ సిరాజ్ నిప్పులు చెరిగాడు.
గతంలో అతనిపై ఉన్న అంచనాలను నిజం చేయడమే కాదు, వాటిని మించి రాణిస్తున్నాడు. క్రికెట్లో 2025 అతడిదే..