-
Home » ENG vs PAK
ENG vs PAK
మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
పాకిస్తాన్ ఆటగాడు ఆజం ఖాన్ (Azam Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయ్యో బాబర్ అజామ్.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?
డిసెంబర్ 2022లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు క్రికెట్ లో బాబర్ అజామ్ 50కి మించి స్కోరు సాధించాడు. ఆ సమయంలో బాబర్ 161 పరుగుల అధ్బుతమైన ఇన్సింగ్స్ ఆడాడు.
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు దిమ్మదిరిగే షాక్..
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు దిమ్మదిరిగే షాక్ తగిలింది.
'నా దగ్గరికి రావొద్దు.. దూరంగా వెళ్లండి..' ఫ్యాన్స్ పై చిర్రుబుర్రులాడిన బాబర్ ఆజాం.. వీడియో
పాకిస్తాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.
బాబర్ ఆజాం నుంచి కోహ్లికి ముప్పు.. రోహిత్ శర్మను వెనక్కి నెట్టేశాడు..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బాబర్ ఆజాం దూసుకుపోతున్నాడు.
పాకిస్థాన్ పై ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన ఇంగ్లాండ్
England vs Pakistan : వన్డే ప్రపంచకప్‌లో 2023లో దారుణంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది.
6.4 ఓవర్లలో 338 పరుగులు.. బై బై పాకిస్థాన్.. మీమ్స్ వైరల్..!
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రయాణం దాదాపుగా ముగిసినట్లే.
ENG vs PAK: 93 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల కథ ముగిసింది.
బాబర్ ఆజాంకు కోపమొచ్చింది..! టీవీల ముందు మాట్లాడడం ఈజీ..
Babar Azam fire : వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ప్రయాణం దాదాపుగా ముగిసినట్లే. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది.