Home » ESI
ఈఎస్ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్ జిరాక్స్ తీసిన నిందితులు… అంకెలు పెంచి కొత్త ఇండెంట్లు తయారు చేసినట్�
ESI స్కామ్ నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం దేవికారాణి 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబ�
తెలంగాణలోని ESIలో అవినీతి అక్రమాలు జరిగాయనే విషయం సంచలనం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పేద కార్మికుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ముతో ఆర్థిక నేరాలకు పాల్పడిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వీరందరిపై క
ఢిల్లీ : ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నఈఎస్ఐ పరిమితి 15 వేల రూపాయల నుంచి 21 వేలకు పెంచారు. ఇప్పటి వరకు 15 వేల రూపాయల లోపు నెలజీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే లభించే ఈఎస్ఐ వైద్య సేవలు ఇక నుంచి 21 వేల రూపాయల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా పొందవచ్చ�
బడ్జెట్ 2019లో ఈఎస్ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నట్లు గోయల్ ప్రకటించారు. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.