Home » ESIC
రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం ఫీజు రాయితీ ఇతరులకు వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్ లో మెడికల్ పీజీ డిగ్రీ , పీజీ డిప్లొమా (ఎండీ, ఎంఎస్, పీహెచ్ డీ) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా ఏప్రిల్ 12, 2022గా నిర్ణయించారు.
ఇక ఎంపిక విధానానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
కరోనా వైరస్ తో మరణించిన కార్మికుల కుటుంబసభ్యులకు పింఛన్ అందించేందుకు ESIC(Employees' State Insurance Corporation )ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు.
ఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో దేశ వ్యాప్తంగా వివిధ ఈఎస్ఐసీ హాస్పిటల్స్ లో 329 స్పెషలిస్ట్ గ్రేడ్ -2 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ అయ్యింది. గ్రేడ్స్ అండ్ యూజింగ్ పోస్ట్ లు : స్కేల్-72, జూనియర్ స్కేల్ 257గా వున్