Home » Extra marital affair
21 ఏళ్ల యువతి తన తల్లి ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసి హడలెత్తించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.
జార్ఖండ్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను అత్యంత దారుణంగా శిక్షించారు. ఆమెని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత మెడలో చెప్పుల
తాళి కట్టిన భార్య తన ప్రియుడితో లేచి పోయింది. అది తట్టుకోలేని భర్త తన ఇద్దరు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. వాటి మోజులో పడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును హతమార్చిన తల్లి కటకటాలపాలైన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఉపాధికోసం గల్ఫ్‌లో కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే స్ధానికంగా ఉంటున్న కోడలు అడ్డదారులు తొక్కుతోంది. కోడలు ప్రవర్తన చూసి తట్టుకోలేని మామ కోడల్ని పొడిచి చంపాడు.
ఈఎస్ఐ ఆస్పత్రిలో పని చేస్తున్న వివాహిత మహిళ అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రేమాయణం సాగించసాగింది. లాక్డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అయినా డ్యూటీ పేరుతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ అంబులెన్స్ డ్రైవరతో సరససల్లాపాలాడేది.
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా వాటిపై వ్యామోహం మాత్రం ప్రజలకు తగ్గటం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో ఒక మహిళ భర్తను చంపి గుండెపోటుతో మరణించాడని నమ్మించటానికి ప్రయత్నం చేసింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న తన భార్యను ఇంటికి తీసుకరావడానికి ఓ భర్త ప్రయత్నించాడు. కానీ...ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ భార్య సంబంధం పెట్టుకుంది..భర్త సోదరుడితో.
విశాఖలో ఎన్ఆర్ఐ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య రమ్యే