Home » Extra marital affair
సాప్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
భర్త తన ప్రియురాలితో ఓ హోటల్ గదిలో రాసలీలలు సాగిస్తున్న క్రమంలో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రూంలో ఉన్న భర్త, భర్త ప్రియురాలిని చెప్పుతో చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వరంగల్ పైడిపల్లి ఆర్టీసీ కాలనీలో భర్తపై భార్య కుటుంబసభ్యులు దాడి చేశారు. పైడిపల్లిలో ఆ మహిళతో కలిసి ఆమె ఇంట్లో ఉన్న జీవన్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఆగస్టు 19న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సింగరేణి కార్మికుడు కొరికొప్పుల రాజేందర్‌ను తుపాకితో దారుణంగా కాల్చి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెను లైంగికంగా వేధిస్తూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త.
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి.
కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు, 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును టూ టౌన్ పోలీసులు చేధించారు.
అక్రమ సంబంధం విషయం దాచి పెట్టబోయి జైలు పాలైన వ్యక్తి ఉదంతం పూణేలో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మే 14న జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు చేధించారు.