-
Home » Fact Check
Fact Check
నరేంద్ర మోదీ చెవికి రింగ్ పెట్టుకున్నారా? ఒమన్ టూర్లో వీడియోలు వైరల్..
నరేంద్ర మోదీ విమానం దిగినప్పటి వీడియోలు, ఇమేజ్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం అవుతుంది.
ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోందంటూ మెసేజ్ మీకూ వచ్చిందా.. ఒక్కసారి ఇది చదవండి
భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది.
విష ప్రచారం అంటూ సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ.. సంచలన కామెంట్స్
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడానని తెలిపింది.
ఈ మువ్వన్నెల జెండా చిక్కుముడిని పక్షి నిజంగానే విప్పిందని అనుకుంటున్నారా?
జెండా కాసేపు ఇరుక్కుపోయిన విషయం నిజమే.. కానీ, ఆ జెండా చిక్కుముడిని పక్షి..
వామ్మో.. ప్రతి శనివారం ఇతడిని కాటేస్తున్న పాము.. ఎందుకలా?
UP man bitten by snake: తనను పాము తరుచూ కాటేస్తుండడంతో ఆర్థిక సాయం చేయాలని అధికారులను బాధితుడు అడిగాడు.
చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ అతడి వీడియో పోస్ట్ చేసి హెచ్చరించిన సజ్జనార్
VC Sajjanar: ఆ వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఫోన్ నెంబర్లపై ఛార్జీలు చెల్లించాల్సిందేనా? ట్రాయ్ క్లారిటీ ఇచ్చిందిగా..!
Multiple SIM Cards : ఫోన్, ల్యాండ్ లైన్ నెంబర్లకూ ఛార్జీలు చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) యోచిస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ట్రాయ్ ఆ వార్తలను ఖండించింది.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వచ్చిన వార్తలపై కేరళ ఎంపీ సురేశ్ గోపీ క్లారిటీ
ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా నిలిచారు. సురేశ్ గోపీ తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి
రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం వేళ.. అక్కడే కెమెరాకు చిక్కిన చిరుత?
అక్కడ కెమెరాకు చిక్కిన ఓ జంతువు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. ఎలక్షన్ రిజల్ట్స్ పేరుతో మోసాలు
Fact Check: బ్యాంకు ఖాతా నుంచి, యూపీఐ పేమెంట్స్ వరకు అన్ని సైబర్ నేరగాళ్లు చేతుల్లో ఉంటాయి.