Home » Fake Liquor Case
కట్ చేస్తే సిట్ సడెన్ షాక్ ఇచ్చింది. జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.
జోగి రమేశ్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన అధికారులు నకిలీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరపనున్నారు.
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్‌ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది.
ఆర్గనైజ్డ్గా నేరాలు చేయడం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌కు అలవాటేనని తెలిపారు.
ఒక వైపు వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే సిట్ విచారణకు ఆదేశాలు వచ్చాయి. జనార్ధన్‌రావు లిక్కర్ లింకులను బయటపెట్టడంతో..వైసీపీ డిఫెన్స్‌లో పడ్డట్లు అయింది.
"కేసులకు భయపడే పసక్తే లేదు. నాపై కేసు పెడితే ఆగిపోతానా?" అని అన్నారు.
పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్‌నే నియోజకవర్గ ఇంచార్జ్‌గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప..తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు.