Home » family
మొదటి నుంచి ఎన్డీయేకు మద్దతుగా ఉన్న పార్టీ కావడంతో ఇరు వర్గాలు బీజేపీకి దగ్గర కావాలని చూశాయి. అయితే నితీశ్ ఉండగా అది జరగదని పశుపతి వర్గం జేడీయూకి సన్నిహితంగా ఉండగా.. చిరాగ్ మాత్రం తేజస్వీతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. నితీశ్ పార్ట�
వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై ‘కోడి కత్తి’ దాడి కేసులో తమ కుమారిడికి బెయిల్ కోసం సీఎం అపాయింట్ మెంట్ కోరారు నిందితుడు కుటుంబ సభ్యులు. కానీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో 7సార్లు పిటిషన్ వేసినా బెయిల్ ఎందుకు రావడంలేదో తెలీదని �
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ప్రజావాణి కార్యక్రమం జరుగుతుండగా గరిడేపల్లి మండలం కల్మల చెర్వుకు చెందిన ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని అధికారుల ముందే ఆత్మహత్యయత్నానికి ప్రయత్ని
బెంగళూరులో విషాదం నెలకొంది. ఇంట్లో ని కుక్క పిల్లను వేరే వారికి ఇవ్వడానికి కుటుంబం నిరాకరించిందని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు.. ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగంపై దివ్య భర్తపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జమ్మూకశ్మీర్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు. మృతులను షాకినా బేగం, ఆమె ఇద్దరు కుమార్తెలు అఖ్తర్, రుబినా బానో, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇ�
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపుతామంటూ తాజాగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో విజయాలతోపాటు విషాదాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో తీవ్ర విషాదాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన ప్రయాణం కొనసాగించారు. దేశ అత్యున్నత పదవి కోసం పోటీలో నిలిచారు.
గౌతమ్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే రోజా దిగ్ర్భాంతి చెందారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు అయ్యాక మంచు కుటుంబంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది.