Home » family
సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చింతల స్వామి కుటుంబానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. రైతు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వీరజవాన్ సాయితేజ మృతదేహం కోసం అతని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమని తెలిపేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలిచారు.
వారసత్వ రాజకీయాలపై మోదీ ఫైర్
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక విధానం ఉంటుంది.
ప్రముఖ సినీనటి వనితా విజయ్‌కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది.
వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది కదా అని అద్దె ఇళ్లు ఖాళీ చేసి మనోళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోయి రిలాక్స్ గా గడిపేస్తున్నారు. పిల్లలకు స్కూల్స్ కూడా లేకపోవడంతో ఎటువంటి టెన్షన్ లేకుండాపోయింది
హత్యాచార బాలిక కుటుంబానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్ ను అందజేశారు. రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని బాధిత బాలిక కుటుంబం నిరికారించింది.
హైదరాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం కింద రూ.50 వేల చెక్ అందజేశారు.