Home » family
మే 14న మదర్స్ డే వస్తోంది. అమ్మకి బహుమతిగా ఏమిద్దాం? అసలు అమ్మకి ఏం ఇష్టం? ఎప్పుడైనా అడిగారా? మదర్స్ డే రోజు అమ్మ ఇష్టాన్ని నెరవేర్చండి. ఆమెతో సంతోషాన్ని పంచుకోండి.
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
ఒకటి లేదా రెండు జనరేషన్స్ వాళ్లు మాత్రమే కలిసి ఉండటం.. ఆరోగ్యంగా ఉండటం మనం చూసి ఉంటాం. 5 తరాల తండ్రులు కలిసి ఉన్న ఓ అరుదైన వీడియోని చూడండి.
కుటుంబంలో పెద్ద కొడుకు, పెద్దకూతురుగా పుట్టడం నిజంగా సంతోషమే. కానీ అలా పుట్టినవారిలో ఎంతమంది తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉంటున్నారు? తోబుట్టువులకు ఆదర్శంగా నిలుస్తున్నారు? ఓ మహిళ తన కుటుంబంలో పెద్ద కూతురిగా నిర్వర్తిస్తున్న బాధ్యతల్ని ట్వ�
ఓ కుటుంబంలో తరతరాలుగా అబ్బాయిలే పుట్టారు. ఆడపిల్ల కోసం ఎంతగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరికి 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల పుట్టింది. ఇక ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేవు.
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
Turkey-Syria Earthquake: తీవ్ర భూకంపంతో వేల సంఖ్యలో మరణాలు సంభవించిన టర్కీ-సిరియా దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో శవాల గుట్టలే కాదు, శిథిలాల కింద ఇంకా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారూ కనిపిస్తున్నాయి. రోజుల పసికందు నుంచి పండు ముసలి �
లలిత్ మోదీకి ఆయన తల్లి బీనా మోదకి సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదా జరుగుతోంది. ఈ కేసులో బీనా మోదీ తరపున ముకుల్ రోహత్గీ న్యాయవాదిగా ఉన్నారు. దీంతో రోహత్గీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో లలిత్ మోదీ విమర్శలు గుప్పించారు. కొన్ని పోస్టులల�
హాస్టల్ నుంచి ఇంటికొస్తున్న కూతురు పంపిన మెనూ చూసి షాకయ్యాడో తండ్రి. ఆమె పంపిన మెనూ వివరాల్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో పసికందుగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయిన ఓ మహిళ 51 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.