-
Home » Farm Loan Waiver
Farm Loan Waiver
20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది..!- సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే..
రుణమాఫీ కానందునే ఆ రైతు ఆత్మహత్య చేసుకున్నాడా?
మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది.
ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది- హరీశ్ రావు
100 శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలే రుణమాఫీ జరగలేదని అంటున్నారు.
అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు- మంత్రి తుమ్మల
గతంలో రుణమాఫీ ఒక దోపిడీ పద్ధతిలో జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. అసలైన రైతులకు ఇవ్వలేదు.
సీఎం రేవంత్ చెప్పినా రుణమాఫీపై ప్రెస్‌మీట్ పెట్టని మంత్రి తుమ్మల..! ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.
ఇదో అద్భుత కార్యక్రమం.. జీవితంలో మరిచిపోలేని రోజు: సీఎం రేవంత్ రెడ్డి సంతోషం
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసి, తెలంగాణ మోడల్ దేశంలోనే ఆదర్శంగా నిలబడబోతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రూ.లక్ష వరకు రుణాలు మాఫీ.. అంబరాన్నంటిన సంబరాలు
రైతు వేదికల దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రుణమాఫీ చేస్తున్నామని ఇలా పోజులు కొడుతున్నారు: కేటీఆర్
KTR: రైతులకు హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి..
తెలంగాణలో మూడు దఫాలుగా రైతు రుణమాఫీ
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన
రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయన్నారు. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి అవుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.