Home » Farooq Abdullah
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కత్రాలోని ఓ ఆశ్రమంలో దుర్గామాత గీతం పాడి భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని ప్రజలు ఓటు ద్వారా స్పష్టం చేశారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ�
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్, జిప్సీపై మెరుపుదాడి చేశారు. రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు గాయపడ్డారు.
19 ఏళ్ల క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది....
బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము కశ్మీర్మా మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు సంధించారు. బీజేపీ రాముడ్ని రాజకీయం కోసమే వాడుకుంటోందని..రాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదు అందరికి దేవుడే అంటూ వ్యాఖ్యానించారు.
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చిన
షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో కాషాయం బట్టలు ధరించడం అంశంపై ఇంత పెద్ద దుమారం లేవడం ఆశ్చర్యంగా ఉంది. అంటే కాషాయం అంటే హిందువులది, ఆకుపచ్చ అంటే ముస్లింలదా? ఏంటిదంతా..? ఆవు అంటే హిందువులది కాబట్టి ఎద్దు ముస్లింలకు చెందుతుందా? రంగులను బట్టి మ�
కొంత మంది హిందువులు ప్రమాదంలో ఉన్నారని అంటున్నారు. ఆ మాటలు కేవలం ఎన్నికలు జరిగినప్పుడే వినిపిస్తున్నాయి. హిందువుల్ని రెచ్చగొట్టడానికి వేరే మతాల్ని చెడుగా చూపిస్తున్నారు. నిజానికి ఏ మతమూ చెడుది కాదు. మనుషులు అవినీతి పరులు, మనుషులు తప్పులు �
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1932లో ఏర్పడింది. కశ్మీర్ బలమైన నేత షేక్ అబ్దుల్లా, చౌదరి గులాం అబ్బాస్ ఈ పార్టీని స్థాపించారు. మొదట ఈ పార్టీ పేరు ఆల్ జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. 1939లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా పేర�