Home » FASTag
FASTag Tolltax : వెహికల్ ముందు విండ్షీల్డ్పై ఫాస్ట్‌ట్యాగ్ సరిగ్గా అమర్చకుండా జాతీయ రహదారులపై టోల్ లేన్లలోకి ప్రవేశించే కార్ల వినియోగదారుల నుంచి టోల్ పన్ను రెట్టింపు వసూలు చేయనుంది.
ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే టోల్ ప్లాజాల వద్ద సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్' ప్రవేశపెట్టింది.
కారు తుడుస్తున్నట్లు నటించిన ఆ పిల్లాడు, నిజంగానే డబ్బులు కొట్టేశాడేమోనని అందరూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదంటోంది ఫాస్టాగ్. దీనికి సంబంధించి ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా క్లారిటీ ఇస్తూ ఒక సర్క్య�
ఫాస్టాగ్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, అన్నింటికంటే ఈజీ ఆప్షన్ ‘మిస్డ్ కాల్’. టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్‌గా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని ఫాస్టాగ్ సాయంతో పోలీసులు పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో కుటుంబసభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో జాతీయ రహదారులపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది.
ఫాస్టాగ్ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద పెద్ద క్యూలు కట్టాల్సి వస్తుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఈ మేర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) కొత్త గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది.
టోల్ గేట్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు.
new GPS based system for tolling: వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిప�
Toll gate collection for Rs 102 crore : దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో నాలుగు రోజుల్లో టోల్ గేట్ల వద్ద డిజిటల్ వసూళ్లు 23.3 శాతం పెరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) శనివారం (ఫిబ్రవరి 20, 2021) తెలిపింది. అలాగే ఈ నెల 19�